చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం..! 10 d ago
కృత్రిమ మేధా ఆధారిత చాట్ బాట్ చాట్ జీపీటీ సేవలకు అంతరాయం కలిగింది. దీనివలన ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యూజర్లు ఈ సర్వీస్ లను పొందలేకపోతున్నారు. దీనిపై ఓపెన్ఏఐ సంస్థ 'ఎక్స్' వేదికా స్పందిస్తూ యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది. తమ సమస్యను గుర్తించామని దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది త్వరలోనే దీనిపై అప్డేట్ ఇవ్వనున్నట్లు వివరించింది. చాట్ బాట్ సహాయంతో కేవలం సెకండ్ లోనే మనకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు అని తెలిపారు.